{"source":"Free Chord Book","source_url":"https://www.free-chords.com","license_note":"Free for personal use. Lyrics and compositions © their respective songwriters and publishers.","tab_id":5290800,"song":"Abrahamu Deva అబ్రాహాము దేవా","artist":"The King's Temple Church Worship","content_type":"tab","tab_type":"Chords","url":"https://www.free-chords.com/song/11180393-abrahamu-deva-అబ-ర-హ-మ-ద-వ-tab-by-the-king-s-temple-church-worship/","api_url":"https://www.free-chords.com/api/v1/songs/5290800?type=tab","rating":0,"votes":0,"content":"[Pallavi]\r\n[tab][ch]G[/ch]             [ch]Am[/ch]         [ch]D[/ch]           [ch]G[/ch]\r\nఅబ్రాహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా యేసయ్యా[/tab]\r\n[tab][ch]G[/ch]            [ch]Am[/ch]           [ch]D[/ch]           [ch]G[/ch]\r\nరాజులకు రాజా అద్వితీయ దేవా సర్వ శక్తిమంతుడా[/tab]\r\n\r\n[tab][ch]G[/ch]             [ch]Am[/ch]         [ch]D[/ch]           [ch]G[/ch]\r\nఅబ్రాహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా యేసయ్యా[/tab]\r\n[tab][ch]G[/ch]            [ch]Am[/ch]           [ch]D[/ch]           [ch]G[/ch]\r\nరాజులకు రాజా అద్వితీయ దేవా సర్వ శక్తిమంతుడా[/tab]\r\n\r\n[Chorus]\r\n[tab][ch]G[/ch]                               [ch]C[/ch]                [ch]D[/ch]\r\nహల్లెలుయా హోసన్నా... హోసన్నా - హల్లెలుయా హోసన్నా...[/tab]\r\n[tab][ch]G[/ch]               [ch]Am[/ch]              [ch]D[/ch]              [ch]G[/ch]\r\nహల్లెలుయా హోసన్నా... హోసన్నా - హల్లెలుయా హోసన్నా...[/tab]\r\n\r\n\r\n[Verse 1]\r\n[tab][ch]G[/ch]              [ch]Bm[/ch]           [ch]G[/ch]                [ch]D[/ch]\r\nఅబ్రహాముతో నిత్య నిబంధన చేసి అన్నింటిని సమకూర్చావు[/tab]\r\n[tab][ch]G[/ch]              [ch]Bm[/ch]           [ch]G[/ch]                [ch]D[/ch]\r\nఅబ్రహాముతో నిత్య నిబంధన చేసి అన్నింటిని సమకూర్చావు[/tab]\r\n[tab][ch]G[/ch]             [ch]Am[/ch]        [ch]C[/ch]       [ch]D[/ch]      [ch]G[/ch]\r\nనిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు[/tab]\r\n[tab][ch]G[/ch]             [ch]Am[/ch]        [ch]C[/ch]       [ch]D[/ch]      [ch]G[/ch]\r\nనిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు[/tab]\r\n\r\n[Chorus]\r\n[tab][ch]G[/ch]                               [ch]C[/ch]                [ch]D[/ch]\r\nహల్లెలుయా హోసన్నా... హోసన్నా - హల్లెలుయా హోసన్నా...[/tab]\r\n[tab][ch]G[/ch]               [ch]Am[/ch]              [ch]D[/ch]              [ch]G[/ch]\r\nహల్లెలుయా హోసన్నా... హోసన్నా - హల్లెలుయా హోసన్నా...[/tab]\r\n\r\n[Verse 2]\r\n[tab][ch]G[/ch]               [ch]Bm[/ch]              [ch]G[/ch]                [ch]D[/ch]\r\nఇస్సాకు విధేయుడై విత్తనమును వేయగా నూరంతల ఫలమిచ్చావు[/tab]\r\n[tab][ch]G[/ch]               [ch]Bm[/ch]              [ch]G[/ch]                [ch]D[/ch]\r\nఇస్సాకు విధేయుడై విత్తనమును వేయగా నూరంతల ఫలమిచ్చావు[/tab]\r\n[tab][ch]G[/ch]             [ch]Am[/ch]        [ch]C[/ch]       [ch]D[/ch]      [ch]G[/ch]\r\nనిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు[/tab]\r\n[tab][ch]G[/ch]             [ch]Am[/ch]        [ch]C[/ch]       [ch]D[/ch]      [ch]G[/ch]\r\nనిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు[/tab]\r\n\r\n[Chorus]\r\n[tab][ch]G[/ch]                               [ch]C[/ch]                [ch]D[/ch]\r\nహల్లెలుయా హోసన్నా... హోసన్నా - హల్లెలుయా హోసన్నా...[/tab]\r\n[tab][ch]G[/ch]               [ch]Am[/ch]              [ch]D[/ch]              [ch]G[/ch]\r\nహల్లెలుయా హోసన్నా... హోసన్నా - హల్లెలుయా హోసన్నా...[/tab]\r\n\r\n[Verse 3]\r\n[tab][ch]G[/ch]               [ch]Bm[/ch]             [ch]G[/ch]                  [ch]D[/ch]\r\nయాకోబును విడువక నిత్యము నడిపించి దినదినమును హెచ్చించావు[/tab]\r\n[tab][ch]G[/ch]               [ch]Bm[/ch]             [ch]G[/ch]                  [ch]D[/ch]\r\nయాకోబును విడువక నిత్యము నడిపించి దినదినమును హెచ్చించావు[/tab]\r\n[tab][ch]G[/ch]             [ch]Am[/ch]        [ch]C[/ch]       [ch]D[/ch]      [ch]G[/ch]\r\nనిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు[/tab]\r\n[tab][ch]G[/ch]             [ch]Am[/ch]        [ch]C[/ch]       [ch]D[/ch]      [ch]G[/ch]\r\nనిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు[/tab]\r\n\r\n[Chorus]\r\n[tab][ch]G[/ch]                               [ch]C[/ch]                [ch]D[/ch]\r\nహల్లెలుయా హోసన్నా... హోసన్నా - హల్లెలుయా హోసన్నా...[/tab]\r\n[tab][ch]G[/ch]               [ch]Am[/ch]              [ch]D[/ch]              [ch]G[/ch]\r\nహల్లెలుయా హోసన్నా... హోసన్నా - హల్లెలుయా హోసన్నా...[/tab]","plain_text":"[Pallavi]\n\n\n\n\n\n\n[Chorus]\n\n\n\n\n[Verse 1]\n\n\n\n\n\n[Chorus]\n\n\n\n[Verse 2]\n\n\n\n\n\n[Chorus]\n\n\n\n[Verse 3]\n\n\n\n\n\n[Chorus]","chords":["G","Am","D","C","Bm"]}